Tuesday, 3 November 2026

దానం నాగేందర్‌పై కేసు దృరదృష్టకరం

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి దానం నాగేందర్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ రోజు ఉదయం దానం నివాసానికి వెళ్లిన హనుమంతరావు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దానంతో మాట్లాడివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం కనబర్యారని డీసీపీ స్టీపెన్‌ రవీంద్రను అక్కడినుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. హరే రామ హరే కృష్ణ సంస్థకు మరోచోట భూమి కేటాయించాలని వీహెచ్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *