జిల్లా వార్తలు
పరకాల విజయంతో మిన్నంటిన సంబరాలు
వరంగల్: టీఆర్‌ఎస్ పార్టీ అత్యంత ప్రతీష్టాత్మకంగా భావించిన పరాకల ఎన్నికల్లో విజయం ఎట్టకేలకు టీఆర్‌ఎస్‌నే వరించింది.
ఒంగోలులో వైకాపా ముందంజ
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా ముందంజలో ఉంది. 15వ రౌెండ్ పూర్తయ్యే సరికి తెదేపాపై 24,556 ఓట్ల ఆధిక్యంలో ఉంది.