ముఖ్యాంశాలు

అచ్చేదిన్‌ రాలేదు

` మోదీ పాలనపై జనం అసంతృప్తి ` బీజేపీ పాలనకన్నా కాంగ్రెసే నయం అన్న భావనలో ప్రజలు ` ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతం ` …

ఏవోబీలో ఎన్‌కౌంటర్‌ ` ముగ్గురు మావోయిస్టులు మృతి

    విశాఖపట్నం,అక్టోబరు 12(జనంసాక్షి): ఆంధ్రా`ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఎదురుకాల్పులు జరిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసీపహాడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు` పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. …

ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ తెరవండి ` రైతుల భారీ ధర్నా

మెట్‌పల్లి,అక్టోబరు 12(జనంసాక్షి): జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలంటూ మెట్‌పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున …

దిశ ఎన్‌కౌంటర్‌ పాపంనేనెరగను..

` విషయం తెలిశాక చటాన్‌పల్లికి వెళ్లాను `మీడియా సమావేశంలో పలు అంశాలు నాకు తెలుగురాకపోడం వల్ల అట్లామాట్లాడి ఉండొచ్చు.. ` సిర్పూర్కర్‌ కమిషన్‌కు తెలిపిన సజ్జనార్‌ హైదరాబాద్‌,అక్టోబరు …

సండే ఫన్‌డేగా.. ఇక మన చార్మినార్‌

హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమాన్ని త్వరలో చార్మినార్‌ వద్దా చేపడతామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. …

చిన్నపిల్లలకు కోవాగ్జిన్‌

దిల్లీ,అక్టోబరు 12(జనంసాక్షి):కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్రం శుభవార్త చెప్పింది. 2`18 ఏళ్ల వారికి కొవాగ్జిన్‌ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. …

విద్యుత్‌ సంక్షోభంపై కేంద్రం తర్జన భర్జన

` మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్‌’ సాయం చేయాలి ` ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్‌’ను వాడుకోవాలి …

జంగ్‌సైరన్‌ విజయవంతం

మహబూబ్‌నగర్‌,అక్టోబరు 12(జనంసాక్షి):నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నింటినీ విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్‌ లో నిర్వహించిన ‘విద్యార్థి`నిరుద్యోగ …

గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ వేయడంలేదు

` రాష్ట్ర పన్ను రూ. 291 వల్లె గ్యాస్‌ ధర పెరిగిందంటున్న ఈటల దానిని నిరూపిస్తారా! ` సవాల్‌ విసిరిన మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):గ్యాస్‌ ధర …

ముందు వాటాలు తేల్చండి..

` కృష్ణా జలాల్లో 50 శాతం వాటాకు తెలంగాణ డిమాండ్‌ హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం అయింది. కేఆర్‌ఎంబీ …