ముఖ్యాంశాలు

కాశ్మీర్‌ పర్యాటకానికి మంచి రోజులు

– వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవంలో అమిత్‌ షా న్యూఢిల్లీ,అక్టోబర్‌ 3 (జనంసాక్షి):పర్యాటకంగా కాశ్మీర్‌ మరింత అభివృద్ది చెందగలదని, కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా …

ఈఎస్‌ఐ వ్యవహారంలో మరో మలుపు

హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి):తెలంగాణలో సంచలనం సృష్టించిన కార్మిక వైద్య బీమా సేవల సంస్థ (ఈఎస్‌ఐ) మందుల కొనుగోలు కుంభకోణంలో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది.  విభాగం అధికారులు, …

నూతన మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

– నవంబర్‌ 1 నుంచి కొత్త విధానం అమలులోకి – కనిష్ట లైసెన్స్‌ ఫీజు 50 లక్షలు..గరిష్టంగా కోటి 20 లక్షలు – జిమెచ్‌ఎంసి పరిధిలో ఉదయం …

సమ్మె యథాతథం

– స్పష్టం చేసిన ఆర్టీసీ కార్మికల సంఘాల ఐకాస అశ్వత్థామ రెడ్డి – త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం – 5 నుంచి ఎక్కడికక్కడే నిలిచిపోనున్న ఆర్టీసీ …

 నేడు మోదీతో సీఎం కేసీఆర్‌ భేటి

– రాష్టాన్రికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి …

బాపు బాటే.. మా మార్గం

– రచయిత గటిక విజయ్‌ కుమార్‌ ‘జ్వలితదీక్ష’ నవల రెండో ముద్రణను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 1 (జనంసాక్షి): మహాత్మాగాంధి చూపిన అహింస, సత్యాగ్రహ దీక్షల …

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కమిటీ 

– సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం – ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షతన కార్మిక సంఘాలతో చర్చలు …

సీపీఐ మద్దతు టీఆర్‌ఎస్‌కే: చాడ వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌,అక్టోబర్‌ 1 (జనంసాక్షి):హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు తెలుపాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి …

కాశ్మీర్‌లో దారుణ హింస

– అహింసావాదానికి తిలోదకాలు – కర్ఫ్యూతో కేంద్ర పాలన సాగిస్తుంది – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రాజమండ్రి, అక్టోబర్‌ 1 (జనంసాక్షి):కశ్మీర్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, …

దసరా సెలవుల వరకు ఆగండి

– సచీవాలయం కూల్చివేత,మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ – దసరా సెలవుల తర్వాత విచారణ చేపడతామని వెల్లడి హైదరాబాద్‌,అక్టోబర్‌ 1 (జనంసాక్షి):టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్‌ …

తాజావార్తలు