వార్తలు
బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
శరద్‌యాదవ్ తో ప్రణబ్ భేటీ
న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ జేడియూ నేత శరద్‌యాదవ్ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్‌వెంట కాంగ్రెస్‌నేత పవన్‌కుమార్ బన్సల్ తదితరులు ఉన్నారు.
పదోరోజు కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు
హైదరాబాద్: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. 14 కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
తాజావార్తలు
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్లో మిలిటెన్సీ అంతం కాదు..
- చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!
- వామ్మో.. నగరంలో వాన..
- కవిత భూక్ హడ్తాల్..
- The Indian Newspaper Society -janamsakshi
- మరిన్ని వార్తలు