వార్తలు
జగన్ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్
కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్ జగన్ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.
గయాలో మావోయిస్ట్ కాల్పులు
బీహర్: గయాలో మావోయిస్ట్‌లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్‌ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
తప్పిన విమాన ప్రమాదం
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
- విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట
- హుజూర్ నగర్, కోదాడలో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
- స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
- ముగిసిన యుద్ధం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్”గా తెలంగాణ
- కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు.. ట్రంప్ కు థ్యాంక్స్
- మరిన్ని వార్తలు