వార్తలు
ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్
ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారిచేసారు.
రాజంపేటలో డబ్బులు పంచుతున్న వైకాపా నేతల అరేస్ట్
కడప: రాజంపేటలో ఓటర్లు డబ్బులు పంచుతున్న వైకాపా నేతలు జానకి రామయ్య, సుబ్బారెడ్డి పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
పరకాలలో తోలి మూడుగంటల్లో 10శాతం మాత్రమే
వరంగల్: వరంగల్ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్ నమోదయింది.
తాజావార్తలు
- మత్తులో మసకబారుతున్న భవిష్యత్తులు
- డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్
- వెన్నెముక శస్త్రచికిత్సపై అపోహలు వద్దు!
- డ్యాంలో మృతదేహం లభ్యం
- ఇబ్రహీంపట్నంలో ఘనంగా 2K రన్ అవగాహన ర్యాలీ
- బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక గడ్డం వెంకటరెడ్డి
- అదుపుతప్పి డీసీఎం వాహనం బోల్తా – డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
- ప్రభుత్వ పాఠశాలల వైపు గ్రామం.. సంచలన నిర్ణయం తీసుకున్న న్యావనంది ప్రజలు
- సిరికొండ మండల ఉప సర్పంచ్ల ఫోరం ఏర్పాటు
- బోనమెత్తిన మెదక్ మున్నూరు కాపు సంఘం
- మరిన్ని వార్తలు




