పిడుగుపాటు మృతుల కుటుంబాలకు పర్యామర్శ
గుంటూరు,మే19( జనం సాక్షి): గురజాల మండలం సమాధానం పేటలో పిడుగుపాటుకు మృతి చెందిన బాలురు శ్రీహరి, మనోహర్, పవన్ కుటుంబాలను టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి రూ. 25వేల వ్యక్తిగత సాయం…



