Thursday, 26 November 2026

సీమాంధ్ర

కుమారుడితో కలసి శ్రీవారిని దర్శించుకున్న దేవగౌడ

తిరుమల,మే18(జ‌నం సాక్షి ):  మాజీ ప్రధాని హెచ్‌ డి దేవేగౌడ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. దేవగౌడ తన పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఈరోజు తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు రేవణ్ణతో కలిసి…

విఖ్యాత రచయిత పెద్దిభొట్ల కన్నుమూత

విజయవాడ, మే18(జ‌నం సాక్షి ) : విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడవిూ పురస్కార గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూశారు. కాలేయ సంబంధ వ్యాధితో నాలుగు రోజుల కిందట విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన…

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

– అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను – పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం – వెల్లడించిన భారత వాతావరణ విభాగం అమరావతి, మే18(జ‌నం సాక్షి ) : అరేబియా సముద్రంలోని గల్ఫ్‌ ఆఫ్‌ ఈడెన్‌ వద్ద ఏర్పడిన…

రాష్ట్రానికో తీరు సరికాదు 

– కర్ణాటకలో గవర్నర్‌ తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారు – సుప్రింకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం – పత్రికా ప్రకటనలో ఆర్థికశాఖ మంత్రి యనమల అమరావతి, మే18(జ‌నం సాక్షి ): కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ఆరెస్సెస్‌ భావజాలంతో పనిచేస్తున్నారని…

దమ్ముంటే విచారణ ఎదుర్కోండి

– స్టేలు తెచ్చుకోని విచారణ తప్పించుకోవటం కాదు – విూకువిూరే అవినీతిపాలన కాదంటే సరిపోదు – అవినీతిమయ రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది – చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి హైదరాబాద్‌,…

జూన్‌లో వైకుంఠపురం బ్యారేజీ పనులు

– అనుకోని ప్రమాదాలను జగన్‌ రాజకీయం చేస్తున్నాడు – జగన్‌కు దమ్ముంటే మోడీని నిలదీయాలి – ఏపీ మంత్రి దేవినేని ఉమ విజయవాడ, మే18(జ‌నం సాక్షి ) : ప్రకాశం బ్యారేజికి ఎగువన వైకుంఠపురం బ్యారేజీని నిర్మిస్తామని మంత్రిదేవినేని…

రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు

– ఆరోపణలపై వివరణ ఇవ్వండి – నోటీసులో పేర్కొన్న పాలకవర్గం తిరుమల, మే18(జ‌నం సాక్షి ) : తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం టీటీడీ పాలక…

 కర్నూలు కలెక్టరేట్ లో ఉద్యోగిని ఆత్మహత్య

ఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో ఘోరం. ఓ ఉద్యోగిని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం అయ్యింది. మీటింగ్ కోసం వచ్చిన మహిళ ఈ ఘోరానికి పాల్పడటంతో మిగతా వారు షాక్ అయ్యారు. వివరాల్లోకి…

మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి

విజయవాడ,మే18(జ‌నం సాక్షి ): రోహిణీ కార్తె దగ్గర పడుతున్న కొద్దీ ఎండలు ముదురుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు జిల్లాను అగ్నిగుండంగా మారుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యపట్టణాల్లో 40 నుండి…

సౌర విద్యుత్‌తో తీరనున్న అవసరాలు 

గృహవిద్యుత్‌కు ఛార్జీలపై ప్రభావం అనంతపురం,మే18(జ‌నం సాక్షి ): సౌర విద్యుత్‌ అందుబాటులోకి వస్తే ఆ విద్యుత్‌ను గృహ వినియోగానికి అధికంగా కేటాయించి ఇతర రంగాల నుంచి వచ్చే విద్యుత్‌ను పారిశ్రామిక రంగాలకు కేటాయించడం ద్వారా పారిశ్రామికరంగాన్ని బలోపేతం చేసేందుకు…