రేషన్ షాపుల భవిష్యత్ అగమ్య గోచరం
ఉపాధి కోసం ఆందోళనలో డీలర్లు విజయవాడ,మే19(జనం సాక్షి): రేషన్ దుకాణాల్లో సరుకులు ఒక్కొక్కటే రద్దు కావడం లేదా తగ్గించడంతో ఇప్పడు డీలర్లు ఆందోళన చెందుతున్నారు. తమ ఉపాధికి ప్రభుత్వం గండి కొడుతోందని అంటున్నారు. ఇక తమకు బతుకుదెరువు ఎలా…

