అడవుల్లో ఎర్రకూలీల రాజభోగం
తిష్టవేసి నింపాదిగా దుంగల తరలింపు తిరుపతి,మే21(జనం సాక్షి): ఎర్రచందనం కూలీలకు స్మగ్లర్లు అడవుల్లో అన్ని సదుపాయాలను కల్పించి వారితో దుంగలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టుబడ్డప్పుడు వంటసామాన్లు లభించగా, దీనికి తోడు మందు సహా అడవి జంతువులను వేటాడి…






