ఎపి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై హెల్ప్‌లైన్ ఏర్పాటు
విజయవాడ,మే21(జనం సాక్షి): ఏపీఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంపై రైల్వే అధికారులు ఆయా స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు. విజయవాడలో హెల్పైలైన్ నెంబర్: 0866 2574163, గ్వాలియర్‌లో హెల్ప్‌లైన్ నెం. 0751 2432799, 2432849, విశాఖ రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ నెం: 0891 2883003,…

