సీమాంధ్ర

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

కడప,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగసంఘం నేతలు అన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో కాలయాపన చేయడం దారుణమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను …

విభజన హావిూలను తుంగలో తొక్కారు

సీమ ప్రజల ఆకాంక్షలను పక్కకునెట్టారు కర్నూలు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా బదులు ప్యాకేజీ అంటూ కేంద్రం తాయిలాలు ఇచ్చిందని చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క ప్రయోజనమైనా …

జలసరికి హారతిలో పాల్గొనండి

  ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ముందున్న టిడిపి వచ్చే ఎన్నికల్లోనూ మాదే విజయం: లోకేశ్‌ విజయవాడ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ …

పోలవరం అవకతవకలపై సిబిఐ విచారణ: కన్నబాబు డిమాండ్‌

కాకినాడ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో …

టంగుటూరులో టన్ను గంజాయి స్వాధీనం

ఒంగోలు,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా 16వ నంబరు జాతీయ రహదారిపై టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద టన్నుకు పైగా గంజాయిని రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సహాయ …

పౌరసన్మానానికి వెంకయ్య ఫిదా

బాబుకు లేఖ అమరావతి,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఉపరాష్ట్రపతిగా తనకు అమరావతిలో అపూర్వమైన పౌరస్కరాం జరపడంపై వెంకయ్య నాయుడు ఫిదా అయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య …

పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

విజయవాడ,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): మరో రైలు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. ఈ రైలు సోమవారం ఉదయం 6 గంటలకు విజయవాడ …

పర్యాటక ప్రాంతంగా గాదేగుమ్మి

విశాఖపట్టణం,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): ప్రముఖ గాదేగుమ్మి జలపాతం పర్యాటక శోభను సంతరించు కుంటోంది. వర్షాలు పడడంతో నీటి జాలువారు కారణంగా ఈ ప్రాంతం పచ్చని తివాచి పరుచుకుంది. సహజసిద్దమైన కొండలు …

చెరకు రైతుల సమస్యలు తీర్చాలి

విశాఖపట్టణం,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ దక్షిణాదిలోనే అగ్రగామిగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, పాలకవర్గం అవినీతి, అసమర్థత తోడై ఆర్థికంగా నష్టాల్లోకి …

పౌరసరఫరాల ద్వారా సక్రమ పంపిణీ

అమరావతి,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరుకుల పంపిణఫీ సక్రమంగా సాగుతోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కనీసం బియ్యం కూడా సక్రమంగా అందలేదని …

తాజావార్తలు