Thursday, 26 November 2026

సీమాంధ్ర

తిరుమలలో తగ్గని రద్దీ

తిరుమల,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3…

రౌడీషీటర్‌ గేదెలరాజు హత్యకేసులో మాజీ ఏసీపీ లొంగుబాటు

నిర్దోషిత్వాన్ని నిరూపంచిఉకుంటానన్న రవిబాబు విశాఖపట్నం,అక్టోబర్‌20 : విశాఖలో సంచలనం సృష్టించిన గాజువాక రౌడీషీటర్‌ గేదెలరాజు హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ ఏసీపీ రవిబాబు చోడవరం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో అతనికోసం గాలింపు అవసరం లేకుండా పోలీసుల పని…

పారాదీప్‌ సవిూపంలో తీరం దాటిన వాయుగుండం

విశాఖపట్నం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి ): వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఒడిశాలోని పారాదీప్‌ సవిూపంలో తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే ముందు ఉత్తర ఈశాన్య దిశగా గంటకు…

అమెరికాలో బిజీగా చంద్రబాబు బృందం

పయోనీర్‌ పరిశోధనా కేంద్రం పరిశీలన అమరావతి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం బిజీగా ఉంది. అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటోందిన రెండో రోజు పయనీర్‌ పరిశోధన కేంద్రాన్ని సందర్శించింది. పయనీర్‌ ఆవిష్కరణల కేంద్రానికి…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

        శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం కపిలతీర్థంలో ఘనంగా కార్తీక ఉత్సవాలు తిరుమల,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.…

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు కర్నూలు,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీక మాసం, తొలి శుక్రవారం కావడంతో శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారి దర్శనానికి, కుంకుమార్చనలరకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే భక్తులు పాతాళగంగ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించు కున్నారు. ఆలయంలో అభిషేకాలకు…

కార్తీకం మాసంతో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

నదీ,సముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాల నిర్వహణ అమరావతి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీక మాస ప్రారంభం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివ నామస్మరణతోమార్మోగుతున్నాయి. దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభం కావడం అందునా తొలిరోజే శుక్రవారం రావడంతో…

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

విజయవాడ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీక మాసం సందర్భంగా విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ నుంచి పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులలు బయలుదేరాయి. ప్రతిరోజు భక్తులను తీసుకుని పంచారామాలను దర్శనం చేయించి సాయంత్రానికి మళ్లీ తీసుకుని వచ్చేలా ఏర్పాటు చేశారు. ఒక్క రోజులోనే…

గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు

/ూజమహేంద్రవరం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి):కార్తీక మాసం ప్రారంభం కావడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే త్‌ల్గ/టపతాతా/రిళిరగ గచరపకవీ/హసాకగ. రాజమహేంద్రవరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కోటిలింగాల ఘాట్‌, పుష్కరఘాట్‌, మార్కండేయ ఘాట్‌, సరస్వతి ఘాట్‌లకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు…

కార్తీకం అంటేనే శివరాధానలకు ప్రత్యేకం

శ్రీశైలం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీకం అంటేనే శివరాధానలకు ప్రత్యేకం. శివుడి ఆరాధనతో ఇహపరాలు దక్కడంతో పాటు, భవబంధాలు, పునర్జన్మలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. శివారాధనకు కార్తీకం ప్రత్యేక మాసం. దీన్ని పరమ పావనమైన కాలంగా ఎందుకు చెబుతారంటే- శివుడి విభూతి, శివానుభూతి…