సీమాంధ్ర

అక్షరాస్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కర్నూలు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): అక్షరాస్యతా శాతం పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు, విద్యావంతులు కృషి చేయాలని వయోజన విద్య జిల్లా ఉపసంచాలకులు జయప్రద అన్నారు.ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోసిగిలో …

జలసంరక్షణ బాధ్యత కావాలి: మంత్రి

గుంటూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ప్రతి ఒక్కరూ జలసంరక్షణను బాధ్యతగా తీసుకొని అందుకు కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. జలసంరోణ అన్నది మన బాధ్యతగా గుర్తించాలన్నారు. …

రోహింగ్యా ముస్లింలపై దాడులకు నిరసన

గుంటూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి ): బంగ్లా,మయన్మార్‌ దేశాల్లో రొహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దారుణ మారణకాండ పై తెనాలిలో శుక్రవారం ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించారు. జవిూయత్‌ ఉలేమాయే-ఇంద్‌ తెనాలి శాఖ …

రక్తదానం ప్రాణదానంతో సమానం: టిటిడి జెఇవో

తిరుపతి,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని టిటిడి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. తిరుపతి కేంద్రీయ వైద్యశాల రక్తనిధి కేంద్రంలో విష్ణుసారధి సొసైటీ, తితిదే రవాణాశాఖ …

వరుస దాడులతో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

చిత్తూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): వరుస దాడులతో హడలెత్తించిన పోలీసులు ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసారు. వారి నుంచి ఒక ద్విచక్రవాహనం సహా పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. …

16న కాకినాడ మేయర్‌ ఎన్నిక

కాకినాడ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఈనెల 16వతేదీన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది. కాకినాడ …

తాటాకు చప్పుళ్లకు భయపడను: సిఎం చంద్రబాబు

అనంతపురం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడనని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమం,అభివృద్ది విషయంలో వెనక్కి తగ్గేది లేదని కూడా అన్నారు. ఇంద్రావతి వద్ద …

జలసిరిపై పాట రాయడం నా అదృష్టం: అనంతశ్రీరామ్‌

కడప,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్టాభ్రివృద్ధిలో తనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని సినీ గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు, అనంతపురం …

చెరకు బకాయిలను త్వరలో చెల్లిస్తాం

విశాఖపట్టణం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తుమ్మపాల కర్మాగారానికి చెరకు సరఫరా చేసిన రైతుల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. రూ.1.98 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని …

జలసిరికి అంత ముందుకు రావాలి

చిత్తూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి జలాలను కృష్ణాకు కలిపారని.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జిల్లాకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నారని జడ్పీ ఛైర్‌పర్సన్‌ …

తాజావార్తలు