సీమాంధ్ర

కూలిన కల్వర్టు… నర్సీపట్నం మార్గంలో నిలిచిన వాహనాలు

 విశాఖ, ఆగస్టు 18 : మాచవరపాలెం మండలం వెంకన్నపాలెం దగ్గర కల్వర్టు కూలింది. ఈ సంఘటనతో నర్సీపట్నం-విశాఖ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కూలిపోయిన కల్వర్టు మార్గంలో …

ఐ.పోలవరంలో అగ్నిప్రమాదం.

తూర్పుగోదావరి : ఐ.పోలవరం మండలం బాణాపురంలో కాకాహోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి..

0 inShare విశాఖపట్టణం : అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఒడిశా నుండి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడా క్యుములోనింబస్ …

ఏనుగుల దాడి..

చిత్తురు : జిల్లాలో మళ్లీ గజరాజులు పంట పొలాలపై దాడులు చేశాయి. ఎన్నో రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు …

ర్యాగింగ్ ఘటనపై మంత్రి గంటా ఆరా..

తిరుపతి : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలి ఘటన మరిచిపోక ముందే మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఎస్వీ యూనివర్సిటీలో మంగళవారం జూనియర్లను ముగ్గురు ఎంసీఏ …

తిరుమల: లడ్డూ కౌంటర్లల్లో విజిలెన్స్‌ అధికారుల సోదాలు.. అదుపులో 13మంది

తిరుమల,ఆగస్టు 17: శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌‌లోని లడ్డూ కౌంటర్లల్లో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా లడ్డూ టోకెన్ల విక్రయిస్తున్న 13 మందిని వీరు అదుపులోకి తీసుకొని …

గోదావరిలో ఒడిశాకు చెందిన 4వేల మంది భక్తులు పుష్కరస్నానాలు

రాజమండ్రి,ఆగస్టు 17: గోదావరిలో ఒడిశాకు చెందిన 4వేల మంది భక్తులు పుష్కరస్నానాలు చేశారు . వీరందరు ఒడిశా నుంచి పపుష్కర స్నానాలు ఆచరించేందుకే ఇక్కడికి వచ్చామని తెలిపారు. …

కడప జిల్లాలో భారీ వర్షం

కడప, ఆగస్టు 17 : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. …

భారీ అగ్ని ప్రమాదం.. రూ.8లక్షల ఆస్తి నష్టం

అనంతపురం,ఆగస్టు 17: కంబదూరు మం. ముల్కనూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు హోటళ్లు దగ్ధం అయ్యాయి. రూ. 8లక్షల ఆస్తినష్టం జరిగిందని హోటళ్ల యజమానులు …

ఆర్టీసీ బస్సు‌ను లారీ ఢీకొనడంతో 20 మందికి గాయాలు

ప.గో,ఆగస్టు 17: భీమడోలు దగ్గర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు‌కు ఎదురుగా వస్తున్నా లారీ ఢీకొనడంతో 20 మందికి తీవ్రమైన …

తాజావార్తలు