కృష్ణా జిల్లాలో చేపల వాన
కృష్ణా: జిల్లాలో చేపల వర్షం కురిసింది. చందర్లపాడు మండలం కోనాయపాలెంలో నిన్న రాత్రి వర్షం పడింది. వాన కురవటం ప్రారంభమైన కాసేపటికే చేపలు పడుతుంటడాన్ని గ్రామస్తులు గమనించారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చేపల వర్షం కురవలేదు.…
కృష్ణా: జిల్లాలో చేపల వర్షం కురిసింది. చందర్లపాడు మండలం కోనాయపాలెంలో నిన్న రాత్రి వర్షం పడింది. వాన కురవటం ప్రారంభమైన కాసేపటికే చేపలు పడుతుంటడాన్ని గ్రామస్తులు గమనించారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చేపల వర్షం కురవలేదు.…
గుంటూరు: ‘ప్రపంచం నివ్వెర పోయే రాజధాని నిర్మిస్తా.. ఇతర దేశాలను తలదన్నే రీతిలో క్యాపిటల్ను రూపొందిస్తా’.. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నాటి నుంచి ఏపి సీఎం చంద్రబాబు పనిగట్టుకుని మరీ చెబుతున్న మాటలు ఇవి. అత్యుత్తమ…
కావలి, ఆగస్టు 20 : కావలి పట్టణంలోని వైకుంఠపురంలో చిట్టీల పేరుతో మోసం జరిగింది. రూ.10 కోట్లతో సిమెంట్ వ్యాపారి వెంకటేశ్వర్రెడ్డి పరారయ్యాడు. బాధితుల్లో ప్రముఖులు కూడా ఉన్నారు
భీమవరం, ఆగస్టు 20 : భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. ఆసుపత్రిలో డాక్టరు కాకుండా సిబ్బంది కాన్పు చేయటం వల్లనే బాలింత మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు
రాచర్ల, ఆగస్టు 20 : రాచర్ల మండలం ఆకవీడు గ్రామ పొలాల్లో వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్తో మరణించారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పరిపాలన సెప్టెంబర్ మొదటి వారం నుంచి విజయవాడ నుంచే నిర్వహించనున్నారు. నిన్నటి వరకు ఇక్కడ క్యాంపు కార్యాలయమే అనుకున్నా.. విజయవాడ లోని ‘ఆర్టీసీ భవన్’ నుంచే శాశ్వత పరిపాలన జరుగుతుందని…
తెనాలి: కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి ఎం.వెంగయ్య బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలానికి…
పశ్చిమగోదావరి: జిల్లాలో నిట్ ఏర్పాటు వ్యవహారం పెద్ద దుమారం రేపింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. అటు ఏలూరు, ఇటు తాడేపల్లిగూడెం మధ్య ఊగిసలాడిన వ్యవహారం చివరకు ఢిల్లీ పెద్దల జోక్యంతో గూడెం వైపు…
శ్రీకాకుళం, ఆగస్టు 19 : రణస్థలంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో అప్పన్న అనే వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.
రామకుప్పం, ఆగస్టు 19 : రామకుప్పం మండలంలోనిని ఎస్ గొల్లపల్లి, రామాపురం తండా, పీఎంకే తండాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అరటి, వరి, కూరగాయల పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు భయాందోళనలు చెందుతున్నారు.