Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఇంజెక్షన్‌ సైకో

  భీమవరం, ఆగస్టు 29 : పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజెక్షన్‌ సైకో హడలెత్తిస్తున్నాడు. భీమవరం మండలం దిరుసుమర్రులో ఆటో డ్రైవరుకు సైకో ఇంజెక్షన్‌ చేశాడు. దీంతో వారం రోజుల వ్యవధిలో 15 మందికి ఇంజెక్షన్‌లు చేశాడు. వరుస ఘటనలతో…

ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ బంద్‌

విజయవాడ, ఆగస్టు 29 : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌ జరిగింది.ఈ బంద్‌కు వామపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాల కార్యకర్తలు మద్ధతు ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కడప,…

ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు

విశాఖ, ఆగస్టు 29 : జిల్లాలో బంద్ సందర్భంగా  వైసీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సులపై ప్రతాపం చూపించారు. నర్సీపట్నం నుంచి చోడవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు అద్దాలను చెట్టుపల్లి దగ్గర వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో బస్సులోని…

పసికందు మృతి కారకులపై క్రిమినల్ కేసు నమోదు

గుంటూరు, ఆగస్టు 28 : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పసికందు మృతికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది.…

జగన్‌ చేసినవ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ నిప్పులు చెరిగారు. నిన్న గుంటూరు ధర్నాలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్‌ది పూర్తిగా క్రిమినల్ మైండ్‌ అని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో…

నకిలీపాస్ పుస్తకాల కేసులో సూత్రాదారి లొంగుబాటు..

అనంతపురం: జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణం కేసులో సూత్రధారి,వెంకటేశ్వరరెడ్డి బత్తలపల్లి మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ధర్మవరం కోర్టులో లొంగిపోయాడు. గత నెల 5వ తేదీ నుంచి సిట్ బృందాలు వెంకటేశ్వరెడ్డి కోసం గాలిస్తున్నారు. కేసుకు సంబంధించిన…

బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన మాలమహానాడు

విజయవాడ : ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు మాట మారుస్తుందని సీఆర్డీఏ మాల మహానాడు కమిటీ ఆరోపించింది. విజయవాడలోని బీజేపీ కార్యాలయాన్ని మాలమహానాడు కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల…

విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు…

కృష్ణా : విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద బందోబస్తు భారీగా పెంచారు. వంద మంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ప్రత్యేకహోదా ఆందోళనలతో పాటు 29న బంద్‌ కూడా ఉన్నందునే సెక్యూరిటీ పెంచినట్లు…

పెళ్లి చేయకుండా సంసారం చేయమనడమే

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాని వల్ల వచ్చే నిధులక న్నా అధికంగా ఇస్తామని చెప్పడం పెళ్లి చేయకుండా సంసారం చేయమనడమేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. చంద్రబాబు తనకున్న పరిపాలనా దక్షత, విజ్ఞత, లౌక్యంలను రంగరించి…

అభయం అప్లికేషన్‌తో ర్యాగింగ్‌ను అరికడతాం: ఏపీ డీజీపీ

హైదరాబాద్, ఆగస్టు 26: శాంతిభద్రతలను కాపాడడం కోసం ఏపీ పోలీస్ శాఖ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అదే అభయం అప్లికేషన్. అప్లికేషన్స్ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో శాంతిభద్రతల రక్షణలో ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు…