Wednesday, 4 November 2026

తిరుమల: లడ్డూ కౌంటర్లల్లో విజిలెన్స్‌ అధికారుల సోదాలు.. అదుపులో 13మంది

తిరుమల,ఆగస్టు 17: శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌‌లోని లడ్డూ కౌంటర్లల్లో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా లడ్డూ టోకెన్ల విక్రయిస్తున్న 13 మందిని వీరు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరందరు ఒక ముఠాగా ఏర్పడి అక్రమ మార్గం ద్వారా లడ్డూల టోకన్‌లను తెచ్చుకొని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు తెలిపా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *