పోలీసుల అదుపులో ఇంజక్షన్ నిందితుడు..
inShare పశ్చిమగోదావరి : మహిళకు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ కు పాల్పడేందుకు ప్రయత్నించిన దుండగుడిని స్థానికులు మొగల్తూరులో పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
inShare పశ్చిమగోదావరి : మహిళకు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ కు పాల్పడేందుకు ప్రయత్నించిన దుండగుడిని స్థానికులు మొగల్తూరులో పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
విశాఖపట్నం, ఆగస్టు 25 : జిల్లాలోని రైతుబజారులో ఉల్లి విక్రయం అధికారులకు తలనొప్పిగా మారింది. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి వారానికి కిలో ఉల్లి ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం పట్ల పింక్ రేషన్‌కార్డు దారులు గొడవకు దిగారు. మరోవైపు తెల్లవారుజాము…
నందిగామ, ఆగస్టు 25 : నందిగామ మండలం హరిదాస్‌పురంలో తల్లీకొడుకు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో తల్లి, కొడుకు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ జల వనరుల రంగ అభివృద్ధి పథకంలో ప్రాజెక్టు ప్రోగ్రాం ప్రమోటర్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆత్మ పీడీ పద్మావతి ఒక ప్రకటనలో…
inShare తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 2 గంటల సమయం…
వినుకొండ, ఆగస్టు 25 : బీఈడీ కోర్సు పేరుతో కొందరు వ్యక్తులు పశ్చిమబెంగాల్‌కు చెందిన 54 మంది విద్యార్థులను మోసగించారు. వినుకొండలోని సెవెన్‌హిల్స్ బీఈడీ కాలేజీలో చేరేందుకు స్థానిక ఏజెంట్లకు రూ.30 లక్షలు చెల్లించామని పశ్చిమబెంగాల్ విద్యార్థులు ఆరోపించారు.…
పాలకోడేరు, ఆగస్టు 25 : పాలకోడేరు మండలం గొంగనమూడిలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఓ మహిళకు ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ఆగంతకుడు కుముదవెల్లి గ్రామంలోనూ ఓ బాలికకూ ఇంజెక్షన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలతో ప్రజలు ఆందోళన…
విశాఖ, ఆగస్టు 25 : ఉభయ గోదావరి జిల్లాల ప్రజల కోసం ఏలూరులో ఈ నెల 29, 30 తేదీల్లో పాస్‌పోర్టు మేళా జరుపనున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్పీ చౌదరి వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ…
రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులకు తాత్కాలిక వసతి కోసం 500 అపా ర్ట్‌మెంట్లు అ ద్దెకిస్తామని నా గార్జున యూనివర్సిటీ సమీపంలోని లింగమనేని ఎస్టేట్ ప్రతినిధులు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో…
మంగళగిరి రూరల్: ప్రజలు, రైతుల ఆస్తులను లాక్కోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ తెలిపారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సోమవారం మంత్రులు గ్రామకంఠాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ…