కడప, ఆగస్టు 17 : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీస్‌లకు వేళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఓ పోలీస్ స్టేషన్ నీటిలో మునిగింది.
కడప జిల్లాలో భారీ వర్షం




