నిజామాబాద్

మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి

ఎమ్మార్వో విజయ్‌కూమార్‌ వేల్పూర్‌్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : వేల్పూర్‌ మండలకేంద్రంలో ఈ సేవను మిసేవగ మార్చడం జరిగింది. 10వ తరగతినుంచి కళా శాలల స్థాయివరకు  ధ్రువీకరణ …

18న వికలాంగుల ధర్నా

నిజామాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న వికలాంగులు మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు శ్రీమైత్రి వికలాంగుల అభివృద్ధి సంస్థ …

రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు

వేములవాడ, జూన్‌ 16, (జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజ ేశ్వరస్వామి వారి సన్నిధికి విచ్చేసిన టిడిపి చొప్పదండి ఎంఎల్‌ఏ సుద్దాల దేవయ్య కుటుంబ సభ్యులు, బీహార్‌ …

ఊపందుకున్న ఖరీప్‌ పనులు- నిమగ్నమైన రైతులు

చందుర్తి, జూన్‌ 16 (జనంసాక్షి) : ఖరీప్‌ సీజన్‌ ఆస్సన్నం కాగా పనులు ఊపందుకున్నాయి. తొల కరి వర్షాలతో పలకరించగా రైతులు నిమగ్న మయ్యారు. విత్తనాల సేకరణలో …

రాజన్న ప్రచార రథయాత్రకు జిల్లాలో అపూర్వ స్పందన

వేములవాడ, జూన్‌ 14, (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి విశిష్టత, మహిమలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం బయలుదేరిన ధర్మ ప్రచారయాత్రకు జిల్లాలోని వివిధ …

పరకాల విజయం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 15 : పరకాల ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతి విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అన్నారు. …

గుండెపోటుతో టీచర్‌ మృతి

మెదక్‌, జూన్‌ 15 : మెదక్‌ మండలం సరిజన గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్‌ (36) శుక్రవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి …

ఫలితాలతో కాంగ్రెస్‌ కళ్లు తెరవాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 : ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు సాయిరెడ్డి సూచించారు. శుక్రవారం ఉప …

బీడీికార్మికులకు పెరిగిన కరువు భత్యం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : నిత్యవసర ధరలు పెరిగిన దృష్య రాష్ట్ర ప్రభుత్వం రూపా యలు 5.65 పైసలు పెంచిందని నూతన బీడీీ కార్మికుల …

దళితులపై దాడి అమానుషం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : పెత్తందార్ల భూదాహానికి నలుగురు దళితులు బలయ్యారని, 20 మందికి పైగా గాయలు, ఇల్లు ఆస్తులు ధ్వం సంపై కేవీపీఎస్‌ …

తాజావార్తలు