హైదరాబాద్

నేనేలాంటి అక్రమాలకు పాల్పడలేదు: స్వామిగౌడ్‌

హదరాబాద్‌: నేనేలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్వామిగౌడ్‌ స్పష్టం చేశారు. సొసైటీలో అక్రమాలు జరియంటూ సహకార సంఘం కో-ఆపరేటీవ్‌ రిజిస్ట్రార్‌ కిరణ్మయి ఇచ్చిన నివేధిక తప్పంటూ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. …

వైకాపాలో ప్రొఫెసర్‌ విభాగం ఏర్పాటు

హైదరాబాద్‌:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రోఫెసర్‌ విభాగాన్ని  ప్రారంబించారు.పార్టీ నేత సోమయాజులు అధ్యక్షతన పార్టీ తీర్ధం పుచ్చుకున్న పలువురు అధ్యాపకులు ఈ వింగ్‌లో సభ్యలుగా చేరారు.ఇక నుంచి పార్టీ …

పరకాల కాంగ్రెస్‌ సమావేశం రసాభాస

పరకాల : వరంగల్‌ జిల్లా పరకాల కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తల వాగ్వాదాలు, విమర్శల మధ్య ముగిసింది. కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసిన …

ప్రణబ్‌కు ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతివ్వాలి:పొంగులేటి

హైదారాబాద్‌:యూపీఏ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి  పొంగులెటి సుదాకర్‌రెడ్డి ఒకట్రెండు పార్టీలన్నీ ఈ విషయంలో ఇంకా …

రేపు విజయవాడ మహధర్నాలో పాల్గొననున్న చంద్రబాబు

విజయవాడ:విజయవాడలో దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం తెలుగుదేశం చేపట్టనున్న మహదర్నాలో ఆపార్టీ చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు.తొమ్మిది,ఐదు జాతీయ రహదారులు బెజవాడ మద్య నుంచి …

ఇంకెంతమంది బిడ్డలను బలితీసుకుంటారు

తెలంగాణ ప్రకటించండి ఏఐసీసీ కార్యాలయం ముందు అమరవీరుల కుటుంబ సభ్యుల ధర్నా న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం …

బోరు బావి ఘటన విషాదాంతం చిన్నారి మహి మృతి

శ్రీబావిలోనే మృతి చెందిన మాహి శ్రీ86 గంటల శ్రమ వృథా శ్రీబోరున విలపించిన తల్లిదండ్రులు మానేసర్‌ : బోరుబావిలో పడిన చిన్నారి మహి కన్నుమూసింది. ఈ నెల …

నార్త్‌ బ్లాక్‌లో అగ్ని ప్రమాదం

ఢిల్లీ: నార్త్‌ బ్లాక్‌లో అగ్ని ప్రమాదం..హోం శాఖ, అర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయాలు నార్త్‌ బ్లాక్‌లోనే ఉన్నాయి. ఎగిసి పడుతున్న మంటలు .

ఓయూలో విజయశాంతి జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌:ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ అధికార ప్రతినిది జగన్‌ ముదిరాజ్‌ ఆద్వర్యంలో తెరాస ఎంపీ విజయశాంతి 46వ జన్మదిన వేడువలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో …

ఫలక్‌నుమా వద్ద కాల్పుల ఘటనలో నిందితుల అరెస్టు

బీబీకాచష్మా వద్ద మహ్మద్‌ మాన్సూర్‌పై కాల్పులు జరిపిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తబస్తీలో ఈనెల 21న జరిగిన కాల్పుల ఘటనను దక్షిణ మండల పోలీసులు …