Sunday, 15 November 2026

హైదరాబాద్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు టీడీపీ దూరం : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి ): ఈ నెల 7వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన టిడిపి పార్లమెంట్‌ పార్టీ సమావేశంలో ఈ…

2014లో కాంగ్రెస్‌, బీజేపీయేతర అభ్యర్థే ప్రధాని

అధ్వాని సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌్‌, భాజపాయేతరుడే ప్రధాన మంత్రిగా అయ్యే అవకాశాలున్నాయని భారతీయ జనతా పార్టీ సీనయర్‌ నేత ఎల్‌కె అధ్వానీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ మేరకు తన సోషల్‌ నెట్‌ వర్క్‌…

ఫలించిన పోలీసుల భార్యల పోరు

డిమాండ్లకు తలొగ్గిన సర్కారు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): ఉన్నతాధికారుల అనుచిత నిర్ణయాలతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయంటూ ఎపిఎస్‌పి కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎపిఎస్‌పి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తమ భర్తలను కుటుంబాలకు దూరం చేస్తున్నారని…

తెలంగాణ కోసం కలిసి కలబడుదాం : కేకే

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం కలిసి కలబడుదామని పీసీసీ మాజీ చీఫ్‌ కె.కేశవరావు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక జయా గార్డెన్‌లో జరిగిన టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ గౌరవార్థం నిర్వహించిన సమావేశంలో కెకె…

కిరణ్‌కు’గ్యాస్‌’ ట్రబుల్‌

నేడు ఢిల్లీకి పయనం.. అధిష్టానంతో చర్చలు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): గ్యాస్‌ ప్రకంపనలు ఢిల్లీని తాకనున్నాయి. రాష్ట్రంలో గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉన్న ప్పటికీ ఇక్కడి గ్యాస్‌ను మహా రాష్ట్ర ప్రాజెక్టుకు కేటాయిం చడంపై తీవ్ర ఆందోళనలు…

అమెరికా గురుద్వారాలో కాల్పులు

అమెరికా: అమెరికాలోని విస్కాన్సిస్‌లో గల గురుద్వారాలో ఓ ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. రెండు తుపాకీలతో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

తిరుమల లో అగ్నిప్రమాదం

తిరుమల: తిరుమల వంటశాలలో అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌సర్య్కూట్‌ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లోపు పార్లమెంటులో లోక్‌పాల్‌ బిల్లు పెట్టాలి.

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు లోక్‌పాల్‌ బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడించారు. సీఎస్‌ఎస్‌ ఐబీఎస్‌ ఛానల్లో కరణ్‌ ధాపర్‌ నిర్వహించిన డెవిల్స్‌ అడ్వొకేట్‌ కార్యక్రయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లోపు…

జానా ‘కు’ ఝలక్‌

హైదరాబాద్‌: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి జానారెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఆదివారం నగరంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ…

టెన్నిస్‌లో ముర్రే సంచలన విజయం

లండన&: ఒలింపిక్స్‌ టెన్నిస్‌లో సంచలనం చమోదైంది. బ్రిటన్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు ఆండీముర్రే సొంత గడ్డపై స్వర్ణం కైవశం చేసుకొని తన కల నెరవేర్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ ఫైనల్‌లో టావ్‌సీడర్‌ రోజర్‌ ఫెడరర్‌పై విజయం సాధించాడు.…