హైదరాబాద్

ఊరుగొండలో ఓటర్లలపై పోలీసుల లాఠీచార్జి

పరకాల, జూన్‌ 11 : పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం ఊరుగొండ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి వెళుతున్న ఓటర్లపై పోలీసులు అకారంగా లాఠీలు ఝుళిపించారు. దీంతో …

పోలింగ్‌కు ముందే ఓటేసిన వైకాపా అభ్యర్థి

శ్రీకాకులం: నరసన్నపేట అసెంబ్లి సెంగ్మెట్‌లో పోలింగ్‌కి 10నిమిషాల ముందే  వైకాపా అభ్యర్థి ధర్మన కృష్ణదాస్‌ తన ఓటు వేశారు. ముందస్తు ఓటుపై కలెక్టర్‌ నుండి వివరణ తీసుకుంటామని …

ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్‌

ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారిచేసారు.

రాజంపేటలో డబ్బులు పంచుతున్న వైకాపా నేతల అరేస్ట్‌

కడప: రాజంపేటలో ఓటర్లు డబ్బులు పంచుతున్న వైకాపా నేతలు జానకి రామయ్య, సుబ్బారెడ్డి పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

పరకాలలో తోలి మూడుగంటల్లో 10శాతం మాత్రమే

వరంగల్‌: వరంగల్‌ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్‌ నమోదయింది.

ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్‌:భన్వర్‌లాల్‌

ఈ రోజు ఉదయం 11.30 ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ మాట్లాడుతూ మొత్తం 5413 పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం 16 కేంద్రంలో మాత్రమే ఈవీయంలు మార్చినట్లు ఆయన …

ఓటర్ల గందరగోళం

ఒంగోలు: ఒంగోలులో పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.ఓటింగ్‌ స్లిప్‌లో ఓ కేంద్రం,ఓటున్నది మరో కేంద్రం కావడంతో ఓటర్లు హైరానా చేందుతున్నారు. స్లిప్‌లో సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌ …

పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓటేసిన అభ్యర్థి

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్‌ ప్రారంభం కావడానికి పదినిమిషాలు ముందే ఓటేశారు.ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లగా …

ఉపఎన్నికల తర్వాత తెలంగాణ ఇవ్వక తప్పదు

హైదరాబాద్‌: ఉపఎన్నికల తర్వాత  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇవ్వక తప్పదని టీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌ చెప్పారు.ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేస్తామాని  డిమ్యాండ్‌ …

ఎన్నికల ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరింపు: డీజీపీ

హైదరాబాద్‌, జూన్‌ 11: ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీనీ దినేశ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు భారీగా పోలీసులను మోహరించామన్నారు. మొత్తం …