హైదరాబాద్

బళ్లారి ఎంపీ ఎన్నికను రద్దు చేసిన కర్ణాటక హైకోర్టు

బెంగళూర్‌: బళ్లారి ఎంపీ శాంత ఎన్నికను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ కర్ణాటక హైకోర్టులో చంద్రగౌడ్‌ పిటిషన్‌ వేశారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రం …

రక్షణ స్టీల్స్‌ ఒప్పందం రద్దు

హైదరాబాద్‌ : బయ్యారం గనులకు సంబంధించి రక్షణ స్టీల్స్‌కు ఇచ్చిన లీజ్‌ ఒప్పందాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రక్షణ స్టీల్స్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ …

జడ్‌ కేటగిరి భద్రత కోరిన జగన్‌

హైదరాబాద్‌: ఈ రోజు జగన్‌ తనను జైలు నుంచి కోర్టుకు తరలించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అవమానించారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తనను …

చంద్రబాబును కలిసిన పీఏ సంగ్మా

హైదరాబాద్‌:రాష్ట్ర పతి అభ్యర్థిగా బరిలో ఉన్న పీఏ సంగ్మా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్బాంగా తాము బాబును కోరారు.

గాలి బెయిల్‌ పిటీషన్‌ పై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓబుళాపురం మైనింగ్‌ కేసుల్లో నిందితుడు గాలి జనార్థన రెడ్డి బెయిల్‌ పిటీషన్‌ ఈ రోజు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ బెయిల్‌ కోసం …

జగన్‌తో మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అనుమతి

హైదరాబాద్‌ : నాంపల్లి లోని సీబీఐ కోర్టు ఈ రోజు జగన్‌ హాజరు పరిచన సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ,భార్య భారతి లు కోర్టుకు హాజరయ్యారు. వారు …

సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్న వీఎస్‌ సంపత్‌

న్యూఢీల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వీఎస్‌ సంపత్‌ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.సీఈసీగా ఎస్‌వై ఖురేషీ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సంపత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం సీనియర్‌ …

సీబీఐ కోర్టుకు జగన్‌ తరలింపు

హైదరాబాద్‌:జగన్‌ రిమాండ్‌ గడువు నేటితో ముగియడంతో ఆయనను ఈరోజు చంచల్‌గూడ్‌ జైలు నుంచి నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలించారు.ఎన్‌-1 సెక్యూరిటీ మధ్య జగన్‌ను సీబీఐ కోర్టుకు తరలించారు. …

ఆఫ్గనిస్తాన్‌లో రెండు సార్లు భూప్రకంపనలు

కాబూల్‌ : ఆఫ్గనిస్తాన్‌లో ఈ రోజు ఉదయం రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 10.30 గంటలు సమయంలో, 10.59 గంటలకు మరో సారి భూమి కంపించింది. …

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో సోమవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,050 ధర పలుకుతోంది. 22 క్యారెట్ల …