జిల్లా వార్తలు

యాజమాన్య తొత్తు సంఘాలను నమ్మకండి

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరే ణి కార్మికులకు రూ 800 కోట్ల లాభం చేకూర్చే 4 7 డిమాండ్లతో ఏఐటీయూసీ సమ్మెకు పిలుపునిస్తే ఐఎన్‌టీయూసీ, …

వారసత్వ ఉద్యోగాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా..?

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణ ిలో కార్మికుల నుంచి వారి పిల్లలకు సంక్రమించే వారసత్వ ఉద్యోగాలు పోయి పది సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు …

సానుభూతి ఎక్కువ కాలం నిలవదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో జగన్‌ పార్టీ మెజార్టీ సాధించడానికి సానుభూతి బాగ పనిచేసిందని కాని ఈ సానుభూతి ఎక్కువ కాలం నిలవదని, కాంగ్రెస్‌ గెలవక పోవడానికి మా …

రోడ్డుపై భైటాయించిన ఎమ్మెల్యే గుర్నతరెడ్డి

కర్నూల్‌:  టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే గుర్నతరెడ్డి వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌ లేదని పోలిసు సిబ్బంది ఆయన వాహనాన్ని నిలిపివేశారు టోల్‌ఫీజ్‌ చెల్లీంచాలని వారు అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహంతో …

వ్యక్త్యారాధనతోనే కాంగ్రెస్‌ ఓటమి : జేసీ

హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): వ్యక్త్యారాధన  వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం …

హక్కులను అమ్ముకున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘాలుగా ఐఎన్‌ టీయూసీ, ఏఐటీయూసీిలను నమ్ముకుంటే ఎంతో కాలంగా సాధించుకున్న హక్కులను యాజమాన్యా నికి అమ్ముకున్నారని …

17న జిల్లా బాక్సింగ్‌ జట్టు ఎంపిక

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక ఈ నెల 17వ …

ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కోర్టు కేసులు ముగిసిపోవు

  పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): జగన్‌ను  నిర్దోషిగా నమ్మి ప్రజలు తీర్పునిచ్చారన్న వైఎస్‌ విజయ వ్యాఖ్యలను పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి …

నేడు ఫార్మాటెక్నీిషియన్‌ ఉద్యోగాలకు పరీక్ష

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : పైడిభీమవరంలోని ఎకలాజిగ్‌, టెక్నాలాజి లిమిటెడ్‌ ఫార్మా కంపెనీలోని టెక్నిషియన్‌ ఉద్యోగులకు ఈ నెల 17న పరీక్ష నిర్వహించనున్నట్లు  జిల్లా ఉపాధి …

ఆనం సోదరులు రాజీనామా చేయాలి మేకపాటి చంద్రశేఖరరెడ్డి

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : నెల్లూరు లోక్‌ సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌  పార్టీ ఓడిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, …