జిల్లా వార్తలు

పనులు కల్పించాలని ధర్నా

తొర్రూరు, జూన్‌ 6 (జనంసాక్షి): మండల కేంద్రములోని స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు తమకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు కల్పించాలని స్థానిక ఎంపీడీవో …

శిక్షణ తరగతులను సందర్శించిన జిల్లా ఎఎంసీి అధికారి వజ్రయ్య

నర్సంపేట, జూన్‌ 6: ఈవిద్యా సంవత్సరం 6,7వ తరగతులకు  మారిన తెలుగు పాఠ్య పుస్తకాలపై  అవగాహన కోసం నర్సంపేటలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను బుధవారం  జిల్లా …

ఎయిడ్స్‌పై అవగాహన ప్రతి ఒక్కరి బాధ్యత

నర్సంపేట, జూన్‌ 6: ఎయిడ్స్‌ ఏ విధంగా వ స్తుంది. రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసు కోవాలి అనే అంశంపై పాటలు, పల్లె సదస్సుల ద్వారా …

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

వాటర్‌ ప్లాంటును సీజ్‌ చేయాలి

నెల్లికుదురు, జూన్‌ 6 మండలంలోని చిన్న ముప్పారంలో గ్రామ పంచా యతీ ఆవరణంలో అనుమతి లేకుండా బోర్‌ వేసి వాటర్‌ ప్లాంటు నెలకొల్పారని తక్షణమే ప్లాంటు ను …

ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్‌) ధర్నా

నర్సంపేట, జూన్‌ 6 (జనంసాక్షి): ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్‌  పేదలకు ప్రభుత్వం గృహా లు మంజూరు చేయాలని  డిమాండ్‌ చేస్తూ  సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వ ర్యంలో  బుధవారం …

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ  బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి 92కిలోల బియ్యం, 20కిలోల ధాన్యం, 44కిలోల నూకలు స్వాదినం

అధికారంలో ఉండి ఏటీయూసీ ఏం సాధించింది

కాకతీయఖని, జూన్‌ 6 : మూడుసార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీ యూసీ కార్మికులకు ఏం సాధించిందో చెప్పాలని ఏఎన్‌టీయూసీ కేంద్రకమిటీి డిప్యూటి ప్రధాన కార్యదర్శి డాలయ్య …

గ్రామ పంచాయతీల వారిగా పత్తి విత్తనాల కేటాయింపు

నర్సంపేట, జూన్‌ 6: గత సంవత్సరం పత్తి పంట విస్తిర్ణాన్ని బట్టి ఈ సంవత్సరం గ్రామపంచాయతీల వారిగా మహి కో కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కేటాయిం …

వారసత్వ రద్దు పత్రాలను దహనం చేసిన టీబీజీకేఎస్‌

జాతీయసంఘాల వ్యవహారంపై నిరసనలు కాకతీయఖని, జూన్‌ ఎన్నో ఏళ్లుగా సింగరేణిలో నడుస్తున్న వారసత్వ ఉ ద్యోగాల రద్దుకు సహకరించిన జాతీయ సంఘాల వ్యవహారాన్ని నిరసిస్తూ, ఇందుకు సంబంధించిన …