వార్తలు

చంద్రగిరిలో విద్యా పక్షోత్సవాలు

హైదరాబాద్‌:విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తొలుత ఈ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభించాలని అనుకున్నప్పటకీ సీఎం చిత్తూరు జిల్లా పర్యటనను …

17న విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: పాఠశాలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 17వ తేదిన విద్యా సంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. 10,11వ …

నేడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ రక్తదాన శిబిరం

హైదరాబాద్‌:న్యూస్‌టుడే హైదరాబాద్‌ బేగం పేటలోని వేట్‌హౌస్‌లో శుక్రవారంనాడు రక్తదానం శిబిరం నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో మొటపర్తి వెంకట్‌ తెలిపారు.ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ జూనియర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ …

సీఎం నిర్ణయాన్ని వ్యతిరేఖించిన మంత్రి దానం నాగేందర్‌

హైదరాబాద్‌: కృష్ణ డెల్టాకు నాగార్జున సాగర్‌ నుంచి నీళ్ళు కృష్ణ జలాలను విడుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ ప్రాంత నేతలనుంచి వ్యతిరేఖత పేరుగుతుంది. ఇటివల్ల కాంగ్రెస్‌ …

ఎన్నికల సంఘం న్యాయఅధికారి బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయధిఅకారిగా పనిచేస్తున్న ప్రభాకరరావును శ్రీకాకుళం జిల్లా ఫ్యామిలీ కోర్టుకు బదిలీ  చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గాలి బెయిలు ముడుపుల …

ఏ వ్యాపారంచేసి ఆస్తులు సంపాదించారు?

న్యూఢిల్లీ:వైఎస్‌ కుటుంబం ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారో సీబీఐకి చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్‌చేశారు.వైఎస్‌ ముఖ్యమంత్రి పదవికాక ముందు ఆస్తుల విలువెంత చెప్పాలని …

యాదగిరి కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో యాదగిరిని కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు పూర్తియ్యాయి. ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న:మాయవతి

ఢిల్లీ: మాయవతికి ఆస్తులు ఆదాయానికి అన్న ఎక్కువగ ఉన్నాయనే కేసులో మాయవతిపై సీబీఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఎలాంటి …

మాజీ ముఖ్యమంత్రి జనార్ధాన్‌ రెడ్డికి అస్వస్థత

హైదరాబాద్‌: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నేదురుమల్లి జనార్థాన్‌ రెడ్డి అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చినారు. నిమ్స్‌ వైద్యులు పరీక్షలు జరిపారు ప్రస్తుతం ఆయన …

2 లక్షలు దాటిన అమర్‌నాథ్‌ యాత్రికుల సంఖ్య

జమ్ము: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అమర్‌నాథ్‌ చేరుకుని మంచులింగానికి ప్రణామాలర్పించిన యాత్రికుల సంఖ్య ఈ ఏడాది ఇప్పటికే రెండు లక్షలు దాటింది. దక్షిణ కాశ్మీరంలోని ఈ శైవక్షేత్రానికి ఇప్పటికి …