వార్తలు

ఉప ఎన్నికల కారణంగా ఖజానాపై భారం

గుంటూర్‌ : ఉప ఎన్నికలు తరచు జరుగుతుండటంతో ఖజానాపై భారం పడుతోందని ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్లమెంటరీ నైతిక ప్రవర్తనీ నియమావళి కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. …

సానుభూతితోనే విజయం

హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైకాపా విజయం సాధించిందని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ …

కొండచరియలు విరిగిపడి మహిళ సజీవసమాధి

ఉత్తరాఖండ్‌ : రిషికేష్‌, బద్రీనాధ్‌ జాతీయ రహదారిపైన కొండచరియలు విరిగిపడి ఒక మాహిళ సజీవసమాధి కాగా 15 మంది గాయపడ్డారు. చమోలీ జిల్లాలో అగకుండా కురుస్తున్న వర్షాల …

ఎన్‌ఎంయూతో కార్మికశాఖ చర్చలు

హైదరాబాద్‌: ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఎస్‌ఎంయూను కార్మిశాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 11న కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఎస్‌ఎంయూ, ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు …

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలోని పత్తిమిల్లులో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిల్లులోని పత్తి బేళ్లు పూర్తిగా దగ్ధమాయ్యాయి. రూ. 12 లక్షల …

అగ్రికెం’ సంస్థ వారంలో మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశాలు

శ్రీకాకులం : ఎచ్చెర్ల మండలంలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమను వారం రోజుల్లోగా సురక్షితంగా మూసివేయాలని శ్రీకాకులం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం పరిశ్రమలో …

సెమీస్‌లో ప్రవేశించిన ఫెదరర్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌ సెమీఫైనల్స్‌కి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్లో ఆయన రష్యా ఆటగాడు. మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2 తేడాతో విజయం …

బలహీనంగా మారిన అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలహీనంగా మారినట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. నైరుతి …

నేడు వాయిదా పడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: వాయిదా పడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను ఈరోజు నిర్వహించనున్నారు. తొలుత నిర్ణయించిన ప్రకారం బుధవారమే కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సింది. అయితే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం …

ఈనెల 12 నుంచి ‘ఇందిరమ్మ బాట’

హైదరాబాద్‌:రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ఇందిర్మ బాట కార్చక్రమాన్ని ఈ నెల 12న ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.దీన్ని 11వ …