వార్తలు

పారిశుద్ధ కర్మికుల ధర్నా

మెట్‌పల్లి: మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ కార్మికులను పర్మనేంట్‌ చేయాలని కోరుతూ మున్సిపాల్‌ కార్యలయం ఎదుట ధర్నా చేశారు. నెలకు 10 వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్‌ …

9న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌: ఈనెల 9న చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి పర్యటించనున్నారు. అదే రోజున విద్యాపక్షోత్సవాలను చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. విద్యాపక్షోత్సవాలపై బుధవారం సీఎం సమీక్ష మావేశం జరిపిన …

జపాన్‌లో అణువిద్యుదుత్పాదన పున:ప్రారంభం

టోక్యో:పశ్చిమ జపాన్‌లోని ఓ అణువిద్యుదుత్‌కేంద్రం ఈరోజు పనిచేయడం ప్రారంభించింది.గత ఏడాది పేనుభూకంపం.సునామీల తర్వాత ఆ దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాలన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే.చాలాకాలంపాటు ప్రజల్లో ఈ కేంద్రాల …

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఏడు కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారిని సర్వదర్శనానికి ఐదుగంటలు, …

కాఫీ కోసం పదినిమిషాలు వేచివున్న ప్రధానమంత్రి

లండన్‌:సాక్షాతూ బ్రిటిష్‌ ప్రధాన మంత్రి డేవిడ్‌ కామరున్‌ ప్లిమత్‌లో ఓ కార్యక్రమానికి వేళ్తు ఆ దారిలో ఉన్న శాండ్‌విచ్‌ భాక్స్‌ కేఫ్‌లో కాఫీ తాగుదాకని అగారు. మంది …

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,030గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర …

యాదగిరిరావు కస్టడీ పిటిషన్‌ రేపటికి వాయిదా

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ కేసులో యాదగిరావు కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు శుక్రవారాని వాయిదా వేసింది.గాలి బెయిల్‌ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు యాదగిరిరావు కస్టడీని పొడిగించాలని కోరుతూ …

నేటితో ముగిసిన గ్రూప్‌-4 దరఖాస్తులు

హైదరాబాద్‌ : ఏసీసీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-4 ధరఖాస్తుల గడువు గురువారంతో ముగియనుంది. జూన్‌ 30తో ముగిసిన ఈగడువును జులై 5 వరకు పొడిగిస్తూ ఏపిపీఎస్సీ గతంలో నిర్ణయం …

సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. భేటీలో ప్రధానంగా ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇదే అంశం కాకుండా ఇతర సమస్యలపై …

సంయుక్త దర్యాప్తు జరపాలని ఆశిస్తున్నాం : పాక్‌ విదేశాంగ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌

ఢిల్లీ: ముంబయి దాడుల కేసులో సంయుక్త దర్యాప్తు జరపాలని ఆశిస్తున్నామని, త్రీవవాదం పై పోరులో భారత్‌కు సహకరిస్తామని పాక్‌ విదేశాంగ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌ అన్నారు. ఈ …