వార్తలు

పారిశుద్ధ్య కార్మికుల ఘర్షణ: నలుగురికి గాయాలు

నిజామాబాద్‌: నగరంలోని శివాజీనగర్‌లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఈరోజు రాత్రి తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ …

ఈ నెల 6 నుంచి కొత్తరైళ్లు

సికింద్రాబాద్‌: ఈనెల ఆరు నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశ పెడుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపల్లి-హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ …

బంగారం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం: ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈ రోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి …

సెప్టెంబర్‌ నాటికి ద్రవ్యోల్భణం తగ్గుముఖం

చెన్నై: దేశంలో సాధారణ పౌరులు అకాశాన్నంటుతున్న ధరలతో మరో రెండు, మూడు నెలలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్ర, ఆర్థిక ప్రధాన సలహాదారు కౌశిక్‌ బసు పేర్కొన్నారు. …

రాజ్యంగ సంక్షభం లేదు

బెంగుళూరు: కార్ణటకలో ప్రస్తుతం రాజ్యంగ సంక్షభం ఏమీ నెలకొనలేదని గవర్నర్‌ హెచ్‌.ఆర్‌.భరద్వాజ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రమిక్కడ ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో …

తుంగభద్రకు జలకళ

హోస్పేట,: తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి వదర నీరు వచ్చి చేరుతోంది. గత వారం టి.బిడ్యాంలో ఇన్‌ఫ్లో మైనన్‌ స్థాయిలో ఉండేది. దాదాపు జలాశయం …

అధిష్టానం పై ఒత్తిడికి ప్రయత్నం: శ్రీధర్‌బాబు

కరీంనగర్‌ : తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. యూపీఏ మిత్ర పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయం సాధనకు చర్యలు …

వినోదపుపన్ను రాయితీ ఇవ్వాలి

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని కోరుతూ సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. చిరంజీవి నేతృత్వంలో నిర్మాణతలు డి.సురేష్‌బాబు, అల్లు అరవింద్‌, కేఎస్‌ …

ఏకాభిప్రాయసాధనకు చర్యలు చేపట్టాలి

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణపై పార్టీ అధిష్టానంపై తీసుకువచ్చే ప్రయత్నం …

వాయిదాలు లేని ఉత్తరప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు

లక్నో:కాగితాలుచించుకోవడం,మైకులు విరగకోట్టడం సాదారణంగా అసెంబ్లి సమావేశాలు అంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే.కాని ఇవి ఏమీ లేకుండా ఒక్కసారి కూడా వాయిదా పడకుండానే ఉత్తరప్రదేశ్‌ శాసన సభ సమావేశాలు …