విద్య

టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతకు ముందస్తు ప్రణాళికలు

కరీంనగర్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిత్మా సబర్వాల్‌ మంగళవారం కలెక్టరేటు ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయాలు,మండల విద్యా ధికారులతో వచ్చే  …

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి

విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ …

సింగరేణి పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత

భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ ఎం. రామారావు …

ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఫలితాలు

నర్సంపేట, మే 25(జనంసాక్షి) : నర్సంపేట మండలంలోని ఇటుకాలపెల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఎస్సెసి వార్షీక ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు. …

ఎస్‌ఎస్‌సిలో వాగీశ్వరి విద్యార్థుల ప్రతిభ

గురువారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షల్లో వేములవాడకు చెం దిన వాగీశ్వరీ టాలెంట్‌ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపి ంచారని కరస్పాండెంట్‌ …

ఎస్సెసీ ఫలితాల్లో గీతాంజలి అగ్రగామి

ఎస్సెసి వార్షీక ఫలితాల్లో గీతాంజలి అగ్ర గామిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరా లుగా ఎస్సెసి వార్షీకఫలితాల్లో ఉత్తమ ఫలి తాలతో గితాంజలి మందుకు సాగుతుం ది. …

విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు ఉద్యమించాలి

విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు విద్యార్థులు ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌టి జిల్లా అధ్యక్షుడు తాళ్ల సునిల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో ఎస్‌ఎఫ్‌టీీి …

గాయత్రీ వైదిక విద్యాలయం విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో మార్కులు

2011-12 సంవత్సరంలో విడుదలైన గురువారం పదవ తరగతి ఫలితాల్లో కోటగల్లీలోని గాయత్రీ వైధిక విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కు లు సాధించారు. పదవ తరగతిలో కేవలం …

95 శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు

పదవ తరగతి పరీక్షల్లో వేములవాడ మండ లంలో గల 17 జెడ్పీ పాఠశాలల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఎంఈఓ నందగిరి రాజేంద్రశర్మ తెలిపారు. గురువారం ప్రకటించిన …