తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఎన్నిక.
ఏటూరునాగారం,ఏప్రిల్ 17 (జనంసాక్షి).మండల కేంద్రంలో తెలంగాణ ఉధ్యముకారుల మండల సమావేశం ములుగు జిల్లా ఉద్యమకారుల అధ్యక్షులు సయ్యద్ సర్వర్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా ఉధమకారుల జిల్లా అధ్యక్షులు పోరిక గోవింద్ నాయక్, ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య హాజరై వారు మాట్లాడుమా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏజన్సీ ప్రాంతంలో ఉద్యమకారులు ఉద్యమించి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత గురించి, ప్రజలను చైతన్నపర్చిన ఘనత ఈ ప్రాంత ఉద్యమకారులకు ఉందన్నారు. అంతే కాకుండ ఈ నెల 18న తెలంగాణ ఉదమ కారుల రాష్ట్ర సదస్సు హైద్రాబాద్ లోని తార్నాకలో మర్రి కృష్ణారెడ్డి పంక్షన్ హల్లో జరుగు రాష్ట్ర సదస్సుకు ఉద్యమకారులు అధిక సంఖలో పాల్గోని విజయవంతం చేయగలరని వారు పిలుపు నిచ్చారు. అనంతరం ఏటూరు నాగారం ఉద్యమకారుల మండల కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్యమకారుల మండల అధ్యక్షులుగా సప్పిడి రామ్ నరసయ్య గౌడ్,
మండలి ఉపాధాక్షులుగా పోతురాజు కుమారస్వామి, ఈసం స్వరూప, కొత్తపల్లి వెంకన్న, కయ్యాల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ షఫీ, సహయ కార్యదర్శులు వావిలాల ముత్తయ్య, ఎల్ రాజేష్, మాదిరి చంద్రమౌళ్లి, జెడిక రమేష్, కొత్తపల్లి వెంకన్న, పెయ్యాల నమ్మమ్మ, ప్రధాన కార్యదర్శిగా, మహ్మర్ షఫి, రమేష్, కొమురె రమెష్, జాస్త్రి శ్రీ) కాంత్, బోడ శంకర్, ప్రచార కార్యదర్శులుగా కొండగొర్ల బిరుపతి, కోడెం శంకర్, కోశాధికారి మందపల్లి చంద్రం, గౌరవ అధక్షులుగా కూనూరు అశోక్ గౌడ్, వేల్పుల సమ్మక్క, మాదరి రామయ్య, తీగల చంద్రయ్య, పెండ్యాల ప్రభాకర్, లను ఎన్నుకున్నట్లుగా పోరిక గోవింద నాయక్, చంటి భద్రయ్య, సమ్హర్. సర్ధార్ పాషాలు, తెలిపారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ ఉద్యమకారుల జిల్లా నాయకులు కునూరు అశోక్ గౌడ్, ప్రత్తి గోపాల్ రెడ్డి, లకావత్ చందులాల్, నూశెట్టి రమేష్, దర్శనాల సంజీవ, దడిగల సమ్మయ్య, ఈసం స్వరూప, మాదిరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


