కోట్ల రూపాయల ఆశ్రమ ఆస్తులను కాపాడేందుకు జనంసాక్షి కథనాలు
షాద్ నగర్ (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శ్రీ మలయాళ స్వామి ఆశ్రమ ఆస్తుల బదలాయింపుపై జనంసాక్షి వరుసగా ప్రచురించిన సంచలన కథనాలను టిడిపి మాజీ ఎమ్మెల్యే టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు ప్రశంసించారు. మొక్కవోని ధైర్యంతో ధర్మంవైపు జనంసాక్షి కథనాలు ప్రచురించిందని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ఆశ్రమ ఆస్తులను కాపాడేందుకు ప్రముఖులు భక్తులు ఏకమవ్వాలన్నారు.