నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్

 తరిగొప్పుల న్యూస్ 05, జనం సాక్షి: తరిగొప్పుల మండల కేంద్రంలోని శ్రీకృష్ణ గీతా మందిరం లోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ మే 10వ తేదీన హైదరాబాదులో జరిగబోయే ప్రధాన మోడీ భారీ బహిరంగ సభకు శ్రేణులను సిద్ధం చేయడంపై ఈ సమావేశం మోడీ మూడవసారి ప్రధాని అయ్యాక తొలిసారి వస్తున్నందుకు ఉన్న మండలం నుండి భారీ జనం తరలిరావాలని మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొనియాడారు ఈ కార్యక్రమంలోజిల్లా సీనియర్ నాయకులు బండ ప్రసాద్, ఎడెల్లి రామ్ నర్సింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పబ్బోజు రామ్ బ్రహ్మచారి కొన్ని రాజు, మండల ఉపాధ్యక్షులు తల కొక్కుల శ్రీనివాస్, బూతు అధ్యక్షులు బెల్లం రమేష్ ,మూడవత్ రవి నాయక్ , భూక్య శ్రీకాంత్ నాయక్, జొన్న గోని రాజు, అరవింద్ ,చిరంజీవి ,రఘు తదితరులు పాల్గొన్నారు.