నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

 

 

 

 

 

 

 

నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు

అను నిన్న అనగా గురువారం రోజున ప్రచురించిన శీర్షికకు స్పందన

బజార్హత్నూర్/ఇచ్చోడ 12 జూన్ ( జనం సాక్షి):-
మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామ శివారంలో జాదవ్ నితిన్ పొలం కు కుడి వైపున మిషన్ భగీరథ మెయిన్ లైన్ పైప్ లీకేజ్ అలాగే నరాల రమణయ్య పొలం వద్దా కూడా ఏదేవిదిగ పారుతున్న మిషన్ భగీరథ నీరు ను సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని గురువారం రోజున మరమ్మత్తులు చేపట్టి కొకస్ మన్నూర్ గ్రామస్తుల చేత శభాష్ అనిపించుకున్నారు… మిషన్ భగీరథ ఏఈ, సూపర్వైజర్ లు మరల ఇలాంటి సమస్య పునారవతం కాకుండా చూచూస్తాను అని గ్రామ ప్రజలు తెలిపారు.

తాజావార్తలు