Tag Archives: రేణుకాచౌదరి కాన్వాయ్‌పై కోడిగుడ్లు

రేణుకాచౌదరి కాన్వాయ్‌పై కోడిగుడ్లు

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లిలో ఎంపీ రేణుకాచౌదరి కాన్వాయ్‌పై తెలంగాణా వాదులు కోడిగుడ్లు విసిరారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.