Tag Archives: దేశ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు

దేశ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతల గాలుల వల్ల పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.