ఎడిట్ పేజీ
లోక్‌పాల్ మాదిరిగానే తెలంగాణ బిల్లూ ఆమోదించాలి
సుదీర్ఘకాలంగా దేశప్రజలంతా ఎదురు చూస్తున్న లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు ఉభయ సభల ఆమోదం పొందింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే మిగిలుంది. ఆయన రాజముద్ర వేయగానే లోక్‌పాల్-2011 చట్టం అమల్లోకి వస్తుంది. దేశంలో అణువణువునా వేళ్లూనుకుపోయిన…

