ఆరోగ్య సంస్థతో అమెరికా తెగదెంపు

share on facebook
చైనాకు తోుబొమ్మగా మారిందన్న ట్రంప్‌ వాషింగ్టన్‌,మే30(జ‌నంసాక్షి ): ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధాను తెంచుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫమైనట్లు ట్రంప్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. నె రోజు క్రితం డబ్ల్యూహెచ్‌వోకు నిధును నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు. చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తోుబొమ్మలాగా వ్యవహరిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వోలో సమూ మార్పు జరగకుంటే, శాశ్వతంగా ఆ సంస్థకు నిధును నిలిపివేయనున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఎన్ని విజ్ఞప్తు చేసినా, కావాల్సిన సంస్కరణను డబ్ల్యూహెచ్‌వో చేపట్టలేదని ట్రంప్‌ విమర్శించారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థతో రిలేషన్‌షిప్‌ను వదుకుంటున్నట్లు ట్రంప్‌ తెలిపారు. డబ్ల్యూహెచ్‌వోకు బదుగా, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యపరంగా అత్యవసరమైన దేశాకు ఆ నిధును మళ్లించనున్నట్లు ఆయన చెప్పారు. కరోనా వైరస్‌ పట్ల చైనా నుంచి సమాధానం కావాని ప్రపంచదేశాు ఆశిస్తున్నాయని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ట్రంప్‌ అన్నారు.

Other News

Comments are closed.