కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన విఆర్ఏ మహిళ-

share on facebook

19వ రోజుకు చేరుకున్న విఆర్ఎల సమ్మె-

కాటారం ఆగస్టు13(జనంసాక్షి)రక్ష బంధ న్ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయ కుల 19వ రోజున సమ్మె  చేరుకుంది శిబిరం ముందు మహిళా వి.అర్.ఎ లు ప్రజలకు రాఖీలు కట్టి తమ పోరాటానికి మద్దతు తెలుప మనికోరు తూనిరస న తెలిపారు.సి.యం.కె సి అర్ చిత్రపటా ని కి రాఖీ కట్టి మహి ళావి.అర్.ఎలు తమ ని సోదరిలుగా భా వించి పేస్కేలు,అర్హు లకు ప్రమో షన్ల జి.ఓ విడుదల చేసిరా ఖీ పండుగ కను కాగ ఇవ్వమని ఆకాం క్షిం చారు.ఈకార్యక్ర మంలో జిల్లా వి.అర్.ఎ ల మహిళా అధ్యక్షురాలు రాసమల్ల ర మాదేవి,జిల్లా కో చైర్మ న్ బందేల జితేం దర్,మండల చైర్మన్ పట్టి లక్ష్మయ్య.మం డల కో కన్వీనర్ పప్పుల లక్ష్మి,శ్రీ కళ,ఇం దిరమ్మ,మరియు మండల వి.అర్.ఎ. లు అందరూ పాల్గొన్నారు.

మండలంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు-

కాటారం ఆగస్టు13( జనంసాక్షి)అన్నాచె ల్లెల అపురూపానికి రక్షాబంధన వేడుక లునిదర్శనం ఆప్యాయత ప్రేమతో కుల్లు కుతంత్రాలు ఉన్న రక్షాబంధన్ కు ఏకం కావాల్సిందే రక్షాబంధన్ పండుగను పు ర స్కరించుకొని మండలంలో అన్నాచెల్లె ల సంబరాలు మారుమోగాయి ఒక్కరి కి ఒకరు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఆ ప్యాయతన్ని పంచుకున్నారు.

 

Other News

Comments are closed.