టిఆర్ఎస్ పార్టిలోనె ఉంటాం

share on facebook
బెజ్జూర్(జనంసాక్షి)బెజ్జుర్ నుండి సోమిని గ్రామం వరకు ప్రదాన రహదారి.వంతెనాలు పూర్తి చెస్తామని స్పష్టమైన హమి రావాడంతో బుదువారం నాడురాజీనామానుఉపసంహరించుకుంటున్నట్లు.జడ్పిటిసి.పద్రంపుష్పలత.ఎంపిటిసి.సాయి.సర్పంచ్ లు.తోర్రెం శంకర్. ఎలాది శారద .ఆలంమంగళ మార్కేట్ కమిటి డైరెక్టర్.సత్తయ్య.సహకారా సంఘం డైరెక్టర్ పెందాం శ్రీహరి తెలిపారు.ప్రజల అబివృద్ధి చెయడంమే మా లక్ష్యం అని అన్నారు.టిఆర్ఎస్ పార్టి జిల్లా అద్యక్షులు కోనెరు కోనప్ప గారి ఆద్వరంలో టిఆర్ఎస్ పార్టిలోనె కోనసాగుతాం అని తెలిపారు
 

Other News

Comments are closed.