ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేద్దాం`

share on facebook

వ్యూహాత్మక సంబంధాను మరింత ముందకు తీసుకువెళదాం

` ఆస్టేల్రియా ప్రధాని స్కాట్‌ మెరిసన్‌తో ప్రధానమంత్రి మోదీ

న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి): కోవిడ్‌`19 నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని అవకాశంగా ముచుకుని ఆస్టేల్రియా`భారత్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన మంచి సమయం ఇదేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇరుదేశాు వ్యూహాత్మకంగా ముందుకు సాగాని ప్రధాని మోడీ అన్నారు.  ఆస్టేల్రియా ప్రధాని స్కాట్‌ మెరిసన్‌తో ప్రధానమంత్రి మోదీ గురువారం  వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాపై ఇరు దేశా ప్రధాను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొలిసారి ద్వైపాక్షిక చర్చు జరుపుతున్నారు. రవాణా కోసం సైనిక స్థావరాను ఉపయోగించుకునేందుకు ఒప్పందం చేసుకునే అవకాశాన్ని పరిశీలించారు. వాణిజ్య, రక్షణ రంగాల్లో ఇరుదేశా మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపైన చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… ఆస్టేల్రియాతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాున్నాయన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముచుకుందామని పిుపునిచ్చారు. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థ త్వరగా బయటపడాని ఆకాక్షించారు. ఈసంక్షోభ సమయాన్ని అవకాశంగా ముచుకుందామన్నారు. భారత్‌, ఆస్టేల్రియా పరస్పరం సహకారంతో ఎదుగుతాయన్నారు. మహమ్మారి వ్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక దుష్పభ్రావాను అధిగమించడానికి ప్రధాని సమన్వయ సహకార విధానానికి పిుపునిచ్చారు. ఆస్టేల్రియాతో సంబంధాను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు. ఇరుదేశా మధ్య సంబంధాు బపడేందుకు, మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇదే మంచి అవకాశ మన్నారు. ఇది రెండుదేశాకు మాత్రమే కాకుండా ఇండో`పసిఫిక్‌ ప్రాంతం మొత్తానికి అదేవిధంగా ప్రపంచానికి కూడా ముఖ్యమైనదన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని భారత్‌ అవకాశంగా ముచుకునేందుకు నిశ్చయించుకుందన్నారు. అన్ని రంగాల్లో దశవారీగా సంస్కరణకు తెరతీసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి లో ఫలితాను మనం త్వరలోనే చూడొచ్చని ప్రధాని పేర్కొన్నారు. ఆస్టేల్రియా ప్రధానిని భారత్‌ సందర్శనకు రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధాని మోదీ  ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితు మెరుగుపడిన తర్వాత  కుటుంబ సమేతంగా భారత్‌ సందర్శనకు విచ్చే తమ ఆతిధ్యాన్ని స్వీకరించాల్సిం దిగా కోరారు. ఇరు దేశా ప్రధాను గడిచిన ఏప్రిల్‌ 6వ తేదీన మొదటిసారిగా టెలిఫోన్‌లో సంభాషించుకున్నారు. నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు.సమావేశంలో హాస్యోక్తుఅయితే ఆ సమావేశంలో కొంత ఫన్నీ సంభాషణ చోటుచేసుకున్నది. మోడీ ఆలింగనాు మిస్‌ అవుతున్నట్లు స్కాట్‌ ఓ జోకేశారు. అంతేకాదు, ఒకవేళ మనం కుసుకుంటే, తాను చేసిన సమోసాను కూడా షేర్‌ చేసేవాడినని స్కాట్‌ అన్నారు.  గత వారం చివర్లో.. ప్రధాని మోదీతో వర్చువల్‌ భేటీకి ముందు స్కాట్‌ మోరిసన్‌ తన ఇంట్లో సమోసాు తయారు చేశారు.  వాటికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  దానికి ప్రధాని మోదీ కూడా రిప్లై ఇచ్చారు.  సమోసాు తెగ రుచికరంగా ఉన్నట్లు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే తాజా వర్చువల్‌ భేటీలో మాట్లాడుకున్న సమయంలో.. తన సమోసా గురించి స్కాట్‌ మోరిసన్‌ మరోసారి గుర్తు చేశారు. అంతేకాదు, ఈసారి గుజరాతీ కిచిడీని కూడా తన కిచెన్‌లో తయారు చేయనున్నట్లు ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తెలిపారు. మనం ఇద్దరం పర్సనల్‌గా కవడానికి ముందు కిచెన్‌లో కిచిడీ తయారు చేస్తా అని స్కాట్‌ తన మాటతో మోదీని నవ్వించారు.ఆ సందర్భంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కిచిడీ అంటే గుజరాతీ ప్రజు ప్రసన్నువుతారన్నారు.  ఆస్టేల్రియాలోనూ గుజరాతీు ఉంటారు, వాళ్లు కూడా విూ మాటు వింటే సంతోషిస్తారన్నారు. కానీ కిచిడి వంటకం మా దేశంమంతా ఉంటుందని, అదో కామన్‌ వెరైటీ అని మోదీ అన్నారు.  విూ ఉత్సాహాభరిత మాటకు ధన్యవాదాు అంటూ స్కాట్‌ను మోదీ మెచ్చుకున్నారు.

Other News

Comments are closed.