నేడు కేబినెట్‌ సమావేశం

share on facebook

` కేంద్ర సడలింపుపై విస్తృత చర్చ

హైదరాబాద్‌,మే 17(జనంసాక్షి):తెంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు ప్రగతి భవన్‌లో జరగనుంది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించనున్న ఈ సమావేశంలో లాక్‌ డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే  ప్రస్తుతం రాష్ట్రంలో నెకొన్న పరిస్థితు నేపథ్యంలో పు కీక నిర్ణయాు తీసుకోనున్నారు.  దీనికితోడు రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాపైనా చర్చించనున్నట్టు తొస్తోంది. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 203 అంశంకు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షాు పోతిరెడ్డిపాడు వ్యవహారంపై జోరు పెంచుతున్న నేపథ్యంలో ఆ అంశంపై న్యాయపరమైన నిర్ణయాు తీసుకోవడం.. కృష్ణా నదీజలా బోర్డును సంప్రదించడం వంటి అంశాు చర్చించనున్నట్టు తొస్తోంది.

Other News

Comments are closed.