రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

share on facebook

అదే నమ్మకంతో ముందుకు వెళుతున్నాం
రైతు భరోసా కేంద్రాను ప్రారంభించిన సిఎం జగన్‌
అమరావతి,మే30(జ‌నంసాక్షి ): రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ది అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. రైతుభరోసా కేంద్రాతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టి ఏడాది కాం పూర్తయిన సందర్బంగా శనివారం రాష్ట్రంలో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతుతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాు ప్రారంభమయ్యాయని అన్నారు.
’మనది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పాం.. చేశాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతు బాగుంటేనే
రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లు 49 క్ష రైతు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వ్లెడిరచారు. రైతుకు అవసరమైన సమయంలో సహాయం అందాని, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతుకు అడుగడుగునా తోడుగా ఉంటామని భరోసానిచ్చారు. తొలి ఏడాది పాన నిజాయితీతో, చిత్తుశుద్ధితో గడిచిందన్నారు. తన 11 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో కోట్లమందిని కలిశా. 3,648 కిలోవిూటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేశా. పాదయాత్రలో ప్రజ కష్టాు విన్నా.. చూశా. చదివించే స్థోమత లేక ప్లిను బడుకు పంపని పరిస్థితును చూశా. రైతు ఇబ్బందును చూశా. కష్టాు పడుతున్న అక్కాచెల్లెమ్మ పరిస్థితు చూశా. గుడి దగ్గర, బడి దగ్గర విచ్చవిడిగా మద్యం అమ్మకాను చూశా. వీటన్నింటికి పరిష్కారంగా మేనిఫెస్టోను తీసుకొచ్చాం. కు, మత, పార్టీకతీతంగా అర్హత ఉన్నవారందరికీ మంచి చేయాని ఆలోచన చేశా.కేవం రెండు పేజీల్లోనే మేనిఫెస్టో పెట్టాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించా. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హావిూను నెరవేర్చామని జగన్‌ వివరించారు. చేసిన ప్రమాణానికి అనుగుణంగా విూ కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేస్తున్నట్లు వ్లెడిరచారు. సీఎం కార్యాయం నుంచి ప్రతి అధికారి దగ్గరా మేనిఫెస్టోను ఉంచాం. మేం ఇచ్చిన 129 హావిూల్లో.. ఇప్పటికే 77 అము చేశాం. అము కోసం మరో 36 హావిూు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 16 హావిూను కూడా త్వరలోనే పరుగు పెట్టిస్తాం. మేనిఫెస్టోలో లేని మరో 40 హావిూను కూడా అము చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అందించిన సంక్షేమ పాన గురించి వివరించారు. ªూష్ట్రంలోని 3 కోట్ల 58 క్ష మందికి సంక్షేమ పథకాు అందించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అలాగే రూ. 40,627 కోట్లను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజ అకౌంట్లలో జమ చేసినట్లు వ్లెడిరచారు. ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచి.. ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బు ఇస్తున్నాం. కంటి మెగు ద్వారా అవ్వా, తాతాకు, విద్యార్థుకు పరీక్షు చేయిస్తున్నాం. వాహన మిత్ర, లా నేస్తం, నేతన్న నేస్తం వంటి పథకాను ప్రారంభించాం. కోటి 78 క్ష బీసీకు రూ.19,309 కోట్లు ఖర్చు చేశాం. 18 క్ష 40వే మంది ఎస్టీకు రూ.2,136 కోట్లు ఖర్చు చేశాం. 19 క్ష 5వే మైనార్టీకు రూ.17,222 కోట్లు ఖర్చు చేశాం. ఎక్కడా అవినీతికి తావులేకుండా నేరుగా వారి అకౌంట్లలోనే జమ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌ు రిలీజ్‌ చేసేవారు. గత ప్రభుత్వం 600కుపైగా హావిూలిచ్చి.. 10శాతం కూడా నెరవేర్చలేదు. జన్మభూమి కమిటీ నుంచి రాజధాని భూము వరకు.. అన్నీ తమ కనుసన్నల్లోనే ఉండాని గత ప్రభుత్వం కోరుకునేది .ప్రభుత్వ భూమిని పేదకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నా. ప్రభుత్వ పాఠశాలు, ప్రభుత్వాస్పత్రు.. చివరకు ప్రభుత్వ డెయిరీను మూసివేసేందుకు గత ప్రభుత్వం కుట్రు చేసింది. గత ప్రభుత్వంలో పేదకు పథకాు దక్కాంటే జన్మభూమి మాఫియాకు ంచాు ఇవ్వాల్సిందే. మన ప్రభుత్వం ప్రజ ప్రభుత్వం. మాన ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరీ ఇంటికే వెళ్లి పథకాు అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Other News

Comments are closed.