వర్షాలకు కూలిన ఇల్లు.

share on facebook
 వనపర్తి: ఆగస్టు 12 ( జనం సాక్షి )వనపర్తి మున్సిపాలిటీ పరిధి 20వ వార్డు గాంధీనగర్ 40 ఫీట్ల రోడ్డు లో గల జక్కుల చిట్టమ్మ భర్త జక్కుల కృష్ణయ్య ఇల్లు గురువారం వర్షాలకు కూలిపోయింది 28 ఏళ్లుగా వాళ్లు ఆ ఇంట్లో కాపురం ఉంటున్నారు ఇల్లు కూలిపోవడంతో నిరాశ్రయులయ్యారు వారి ఇంట్లో వస్తు సామాగ్రి పనికిరాకుండా పాడయింది ప్రభుత్వం వారికి తక్షణ సహాయంగా క్వింటాలు బియ్యం పప్పులు 25 వేల నగదు ఆర్థిక సహాయం అందించడంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు.

Other News

Comments are closed.