విపక్షా పెదవివిరుపు

share on facebook

` కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై అసంతృప్తి

న్యూఢల్లీి,మే 17(జనంసాక్షి):కోవిడ్‌`19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పిస్తూ రైతు, వసకూలీు, చిరువ్యాపాయి సహా పువురిని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ 20 క్ష కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌పై కాంగ్రెస్‌ పెదవివిరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 క్ష కోట్లు కాకుండా కేవం రూ 3.22 క్ష కోట్ల ప్యాకేజ్‌నే ప్రభుత్వం ప్రకటించిందని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ. 3.22 క్ష కోట్ల ప్యాకేజ్‌ జీడీపీలో కేవం 1.6 శాతమేనని, ప్రధాని ప్రకటించిన తరహాలో 10 శాతం కాదని అన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపించాని తాను ఆర్థిక మంత్రి, ప్రధానికి సవాల్‌ విసురుతున్నానని చెప్పారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.ఆర్థిక ప్యాకేజ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజను తప్పుదారిమళ్లించిందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడాని ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు. వస కూలీ ప్రాథమిక హక్కును కారాసినందుకు ప్రభుత్వం వారికి క్షమాపణు చెప్పాని కోరారు. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ అము చేయడంతో వస కూలీు రోడ్లపై దయనీయస్ధితిలో నడిచివెళ్లేలా చేశారని, వారి దుస్థితిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాని అన్నారు. ఢల్లీిలో వస కూలీతో కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ మాట్లాడటాన్ని నిర్మలా సీతారామన్‌ డ్రామాగా కొట్టిపారవేయడంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్యాకేజీతో ఒరిగేదేవిూ లేదు: భట్టికేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన వట్టి డ్లొ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. దీంతో దేశంలో ఎవరికీ ఒరిగేదేవిూ లేదన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాజీ మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి విూడియాతో మాట్లాడారు. దేశంలో వస కార్మికు 40 కోట్ల మంది ఉంటే కేంద్రం దృష్టిలో 20 కోట్ల మందే ఉన్నట్లు తెలిపారని భట్టి అన్నారు. రేషన్‌ కార్డు ఉన్నవారికి గానీ, ఆటో, రిక్షా కార్మికుకు గానీ ఈ ప్యాకేజీతో ఎలాంటి న్యాయమూ జరగలేదన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాను గౌరవించే కనీస బాధ్యత ప్రభుత్వంపై తెరాస ప్రభుత్వాన్ని ఉద్దేశించి భట్టి వ్యాఖ్యానించారు. మండలి ఛైర్మన్‌ హోదాలో ఉండి వారిపై విమర్శు చేయడం సరికాదంటూ గుత్తా సుఖేందర్‌ వ్యాఖ్యను తప్పుబట్టారు. వస కార్మికును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు.కేవం మద్యం అమ్మకాపై మాత్రమే దృష్టి పెట్టిందని దుయ్యబట్టారు. వస కార్మికు మార్గమధ్యంలోనే ప్రాణాు కోల్పోతున్నారని, వారికి జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే వీహెచ్‌ అరెస్ట్‌ చేశారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఆ ప్యాకేజీతో పేదకు మేు జరగదు: వినోద్‌కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పేద ప్రజకు ఉపయోగ పడేవిధంగా లేదని తెంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ… ప్రజు తిరగని సమయంలో విమానాశ్రయా అభివృద్ధికి నిధు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. విమానరంగంలో సంస్కరణ వ్ల పేదకు ప్రయోజనం ఉంటుందా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటిస్తున్న ప్యాకేజీల్లో సామాన్యుకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని, ఆర్థిక సంస్కరణకు ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో చాలా దేశాు జీడీపీలో 15శాతం వరకు రాష్ట్రాు, ప్రజకు సహాయం చేశాయని వివరించారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థికంగా చితికిపోయిందన్నారు. ఇతర రాష్ట్రా నుంచి క్షలాది మంది కార్మికు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు…ఉపాధి విషయంలో తెంగాణ ప్రజు, యువత ఆలోచించాని వినోద్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Other News

Comments are closed.