Sports

వెన్ను నొప్పితో బాధపడుతున్న చాను

ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయం న్యూఢిల్లీ,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  వెయిట్‌ లిప్టర్‌ విూరాభాయ్‌ చాను ఆసియ క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు విశ్రాంతి అవసరమని భావిస్తున్నారు. వెన్నునొప్పితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తనకు రెస్ట్‌ ఇవ్వాలంటూ ఆమె భారతీయ వెయిట్‌ లిప్టింగ్‌ సమాఖ్యకు లేఖ రాసింది. ప్రస్తుతం తాను ఫిట్‌గా … వివరాలు

విరాట్‌ డీపీ చూశారా?

ముంబయి: స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలం వరకు అందరిలాగే వీరిద్దరూ తమ ప్రేమను బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు తమ ప్రేమ విషయం చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడటంలేదు. మొన్నటికి మొన్న మహిళా దినోత్సవం రోజు తన జీవితంలో రెండో యువతి అనుష్క … వివరాలు

దుస్తుల వివాదంలో సింధు?

న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ స్టార్స్‌ను బట్టల వివాదం వెంటాడుతోంది. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు, జన హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాండ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీధర్ తమ బట్టలు ధరించలేదని, ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. రియో ఒలింపిక్స్‌లో … వివరాలు

పెద్ద మ్యాచ్‌లతో ప్రతిభ రాణిస్తుంది : రోహిత్‌శర్మ

సిడ్నీ,మార్చి 25 :  పెద్ద మ్యాచ్‌లు ఎప్పుడూ క్రికెటర్ల ప్రతిభను వెలికితీస్తాయని భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ అన్నారు. గురువారం భారత్‌-ఆసీస్‌ల మధ్య ప్రపంచకప్‌ చివరి సెవిూ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడాడు.. ప్రపంచ కప్‌లాంటి మెగా ఈవెంట్లలో భారత్‌ జట్టు ఎప్పుడూ మెరుగ్గా ఆడుతుందన్నారు. 2011లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచినప్పటి నుంచి … వివరాలు

పుణే పై పంజాబ్‌ ఘన విజయం

పుణే: ఐపీఎల్‌-6లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవస్‌ పంజాబ్‌ ఘనవిజయం సాధించింది. 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యన్ని ఛేధించింది.

పంజాబ్‌ లక్ష్యం సెంచరీ

పుణే:ఐపీఎల్‌-6 భాగంగా పుణే వారియర్స్‌, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పుణే జట్టు 99 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పుణే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. నాయర్‌ 24 (నాటౌట్‌), ఉతప్ప 19 టేలర్‌ 15, కుమార్‌ 8 పరుగులు … వివరాలు

ట్విట్టర్‌లో స్టెఫానీ రైస్‌ హాట్‌ ఫోటో

సిడ్నీ: ఎవరు ఈ హాలీవుడ్‌ మోడల్‌ అనుకుంటున్నారా.. ఈమె మోడల్‌ కాదండి…ప్రముఖ స్విమ్మర్‌ స్టెఫానీ రైస్‌.. ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మింగ్‌ బ్యూటీ ఆట కంటే అందంతోనే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. గత బీజింగ్‌ ఒలింపిక్స్‌ ముందు హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌తో అందరినీ తన వైపు తిప్పుకున్న స్టెఫానీ తర్వాత ఆటలోనూ అదరగొట్టింది. మూడు స్వర్ణాలు … వివరాలు