అంతక్రియలకు ఆర్థిక సహాయం

కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్
దోమ పిబ్రవరి 7(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని

మోత్కూరు గ్రామంలో నిన్న సాయంత్రంమడుగు రామయ్య మరణించడం జరిగింది ఇది తెలుసుకున్న కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి  అందుబాటులో లేకపోవడంతో అంతక్రియలకు 5000 సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేశవులు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వారల భాస్కర్ దోమ మండలం ఎస్సీ మోర్చా అధ్యక్షులు నర్సింలు మరియు దిర్సంపల్లి హనుమంతు మడుగు మల్లేష్ జి వెంకటయ్య ఎం లక్ష్మయ్య జి రాములు బి హనుమంతు మడుగు వెంకటయ్య మంగలి వెంకటయ్య దోమ మండల ఎస్సీ మోర్చా జనరల్ సెక్రెటరీ రంగంపల్లి చెన్నయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు